Sahithi Prachuranalu

Hrudaya Vedam

Hrudaya Vedam
Hrudaya Vedam

Hrudaya Vedam

Rs. 70.00 Rs. 90.00
  • SKU: 15180173

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Ravulapati Seetharama Rao

Language : TELUGU

Book Description

బ్రతకటం చావుకోసం ఎదురు చూడటానికి కాదు. జీవించటం కోసం! వేదాంతానికీ వైరాగ్యానికి వంతెన యీ నవల. ఈ నవల ఎంత మందికి నచ్చుతుందన్న దాని మీద తెలుగు నవల భవిష్యత్తు ఆధారపడి వుంది అని ప్రముఖ రచయితలు విశ్లేషించటం విశేషం! ‘‘ది హిందూ’’ ఇంగ్లీషు దినపత్రిక యీ నవలను విశ్లేషిస్తూ ‘‘మానవ విలువలను ప్రతిష్టించటంలో యీ రచయిత చూపిన నేర్పరితనం యీ నవలను సమకాలీన సాహిత్యంలో విశిష్ట స్థానంలో నెలకొల్పుతుంది’’ అని ప్రశంసించటం గమనార్హం. వేదాంతాన్ని సునాయాసంగా జీవితంలో మిళితం చేసిన యీ నవల మీరు తప్పక చదవతగింది.

Additional information
Code SPBK-173
SKU 15180173
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Ravulapati Seetharama Rao
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter